AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినూత్న తరహాలో నవీన్ పట్నాయక్ ప్రచార వ్యూహం!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్… రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ను అధిగమించేందుకు అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ ఆయన వదులుకోవడం లేదు. ఇటీవల ఓ ఫిట్‌నెట్ వీడియో కూడా విడుదల చేశారాయన… జాగింగ్, బరువులు ఎత్తడం, లిఫ్ట్‌-అప్‌లు, సిట్-అప్‌లు, సైకిల్ తొక్కడంతో సహా.. ఈ పెద్దాయన పలు వర్కవుట్‌లు చేస్తున్నట్టు ఈ వీడియోలో చూడొచ్చు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో […]

వినూత్న తరహాలో నవీన్ పట్నాయక్ ప్రచార వ్యూహం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 04, 2019 | 5:49 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్… రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ను అధిగమించేందుకు అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ ఆయన వదులుకోవడం లేదు. ఇటీవల ఓ ఫిట్‌నెట్ వీడియో కూడా విడుదల చేశారాయన… జాగింగ్, బరువులు ఎత్తడం, లిఫ్ట్‌-అప్‌లు, సిట్-అప్‌లు, సైకిల్ తొక్కడంతో సహా.. ఈ పెద్దాయన పలు వర్కవుట్‌లు చేస్తున్నట్టు ఈ వీడియోలో చూడొచ్చు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకే నవీన్ పట్నాయక్ ఈ వీడియో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.

పట్నాయక్, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు టెక్నాలజీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పట్నాయక్ ప్రచారాన్ని మరింత ఆకర్షణీయంగా, విస్తృతంగా చేసేందుకు బీజేడీ హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్ వాయిస్ కాల్‌తో పట్నాయక్ మొబైల్ ఫోన్ వినియోగదారులను పేరుపెట్టి పిలవడం, అనంతరం వారికి తన ప్రసంగం వినిపించడం ఆయన ప్రచారంలో మరో ప్రత్యేకత. దీంతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన ఓ బస్సులో రోజూ ఆయన రోడ్‌షోలు ఉండేలా బీజేడీ ప్లాన్ చేసింది. ఒకే ప్రయాణంలో పలు ప్రాంతాల్లోని ఓటర్లతో మాట్లాడేలా వ్యూహం అమలు చేస్తోంది.

అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి