అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ ..

31 December 2025

Pic credit - Instagram

Rajeev 

 బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో దివి ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈ భామ పేరు పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేదు. 

బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ భామ క్రేజ్ పెరిగిపోయింది. ఆటతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది ఈ భామ. 

బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంది. 

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి అనుకున్నంత ఆఫర్స్ రావడం లేదనే చెప్పాలి. 

మొన్నామధ్య ఒకటి రెండు సినిమాల్లో.. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది ఈ క్రేజీ భామ. ఇప్పుడు సైలెంట్ అయ్యింది. 

సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది దివి. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.