తాలిబన్ల భయానికి దేశం వదిలిపారిపోతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడ్డ దేశాలు ఇవే..
తాలిబన్ల భయంతో దేశం నుండి పారిపోతున్న ఆఫ్ఘన్ ప్రజలకు ఆశ్రయం ఇవ్వడానికి ప్రపంచంలోని అనేక దేశాలు అంగీకరించాయి. ఈ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న 12 దేశాల పేర్లను కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
