ప్రస్తుతం అంగారకుడిపై పనిచేస్తున్న యుఎస్, చైనీస్ రోవర్స్ కంటే ముందు అక్కడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావాలని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ యోచిస్తోంది. అంగారక గ్రహం యొక్క మూలాలను.. మానవ మనుగడుకు సంబంధించిన ఆధారాలు కనుగొనాలని జపాన్ ఆశిస్తోంది.