Viral News: కబోర్డ్‌లో బర్గర్ పెట్టి మర్చిపోయింది.. 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..
సాధారణంగా ఓ ఆహార పదార్థమైన ఒక్క రోజు లేదా రెండు రోజులు ఉంటుంది. కానీ సంవత్సరాలు సంవత్సరాలుగా అంతే తాజాగా ఉన్న బర్గర్ గురించి విన్నారా ? నిజమేనండి.. ఐదు సంవత్సరాలుగా కబోర్డ్‌లో ఉన్న బర్గర్.. ఎలా ఉందో తెలుసా..