నివేదికల ప్రకారం.. ఈ పనికోసం పీడబ్ల్యూడీ, పీహెచ్ఇ జిల్లా పంచాయితీతో సహా అన్ని శాఖల ఇంజనీర్లు రంగంలోకి దిగారు. అయితే జిలహారిపై శివలింగాన్ని ఎలా ప్రతిష్టించాలనేది అందరి ముందు పెద్ద సవాలుగా మారింది. ఇందుకు ఇంజనీర్లు సైతం సరైన పరిష్కారం కనిపెట్టలేకపోయారు. కానీ ఈ సమస్యకు ఓ ముస్లిం వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్టించే బాధ్యతను తీసుకున్నాడు.