ఈ జనరేషన్ లో ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు.
27 December 2024
Basha Shek
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు
దీని తర్వాత కేజీఎఫ్ సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (రూమర్డ్ టైటిల్) సినిమా చేయబోతున్నారు.
వార్2 సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుండగా, ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానముంది. అన్ని రకాల పాత్రలు పోషించే పరిపూర్ణ నటుడని పేరుంది.
అందువల్లే దర్శక నిర్మాతల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఎన్టీఆర్ ను ఇష్టపడతారు. అభిమానిస్తారు.
అటువంటి తారక్ కు ప్రస్తుత తరంలో ఇష్టమైన హీరో కూడా ఒకరున్నారు. అతను ఎవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని.
నాని అన్నా, నాని యాక్టింగ్ అన్నా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు నానికి ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా పెద్ద ఫ్యాన్ అట.
ఇటీవల దగ్గుబాటి రానాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..