Telugu News » Photo gallery » World famous colorful destinations see the photos here Telugu News
ఈ సమ్మర్ టూర్ కోసం.. అందమైన ప్రపంచంలో రంగురంగుల ప్రదేశాలు.. భారత్‌లోనూ ప్రసిద్ధి చెందిన నగరాలు..!
Jyothi Gadda |
Updated on: Mar 30, 2023 | 8:55 PM
Destinations: అందమైన, ప్రకృతికి రమణీయతకు అద్దం పట్టేలా రంగుల గమ్యస్థానాలుగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేక సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి. కలర్‌ఫుల్ డెస్టినేషన్ పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని ఆ నగరాల పేర్లు, ఆ అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం...
Mar 30, 2023 | 8:55 PM
అందమైన, ప్రకృతికి రమణీయతకు అద్దం పట్టేలా రంగుల గమ్యస్థానాలుగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేక సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి.
1 / 5
బురానో, ఇటలీ: బురానోలో నివసించే ప్రజలు తమ ఇళ్లకు రంగులు వేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందాలని మీకు తెలుసా. ఎందుకంటే ప్రజలు తమ ఇళ్లపై ఒకే రకమైన పెయింట్ వేయకూడదు.
2 / 5
కోపెన్‌హాగన్, డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో డెన్మార్క్ ఒకటి. కానీ ఇక్కడ ఉన్న రంగురంగుల భవనాలు కోపెన్‌హాగన్ అందాన్ని పెంచుతాయి.
3 / 5
హవానా, క్యూబా: క్యూబాలోని హవానా నగరం 1982లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. ఇక్కడ ఇరుకైన వీధుల్లో రంగురంగుల భవనాలు చాలా అందంగా కనిపిస్తాయి.
4 / 5
జోధ్‌పూర్, ఇండియా: ప్రపంచంలోని రంగుల గమ్యస్థానంలో భారతదేశంలో బ్లూ సిటీ పేరు ప్రసిద్ధి. రాజస్థాన్‌లోని జోధర్‌పూర్‌ను బ్లూ సిటీ అంటారు. ఇక్కడ అందమైన నీలిరంగు ఇళ్ళు చాలా అందమైన దృశ్యాన్ని అందిస్తాయి.