AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnut Benefits of Brain: బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ సూపర్ ఫుడ్ ని అస్సలు మిస్ చేయకండి!

అందరూ చేసే పనినే కొందరు ఫాస్ట్ గా, సింపుల్ గా చేసేస్తారు. మరి కొంత మంది చాలా లేట్ గా చేస్తారు. అలాగే వాళ్ల ఆలోచనలు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. ఇన్నోవేటీవ్ గా, కొత్తగా ఆలోచిస్తూంటారు. సమయం.. సందర్భాన్ని బట్టి అలా ఫాలో అయి పోతూ ఉంటారు. ఇలా సరిగ్గా ఆలోచించాలన్నా.. జ్ఞాపక శక్తి పెరగాలన్నా బ్రెయిన్ సరిగ్గా పని చేయాలి. బ్రెయిన్ క్రియేటీవ్ గా ఆలోచిస్తేనే లైఫ్ లో ముందుకు వెళ్తారు. బ్రెయిన్ యాక్టీవ్ గా ఉండాలంటే.. ముందు సరైన ఆహారం తినాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. మెదడు సరిగ్గా పని చేయదు. ఎప్పటికప్పుడు మెదడును మొద్దు బారి..

Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 07, 2023 | 10:20 PM

Share
అందరూ చేసే పనినే కొందరు ఫాస్ట్ గా, సింపుల్ గా చేసేస్తారు. మరి కొంత మంది చాలా లేట్ గా చేస్తారు. అలాగే వాళ్ల ఆలోచనలు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. ఇన్నోవేటీవ్ గా, కొత్తగా ఆలోచిస్తూంటారు. సమయం.. సందర్భాన్ని బట్టి అలా ఫాలో అయి పోతూ ఉంటారు. ఇలా సరిగ్గా ఆలోచించాలన్నా.. జ్ఞాపక శక్తి పెరగాలన్నా బ్రెయిన్ సరిగ్గా పని చేయాలి. బ్రెయిన్ క్రియేటీవ్ గా ఆలోచిస్తేనే లైఫ్ లో ముందుకు వెళ్తారు.

1 / 5
బ్రెయిన్ యాక్టీవ్ గా ఉండాలంటే.. ముందు సరైన ఆహారం తినాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. మెదడు సరిగ్గా పని చేయదు. ఎప్పటికప్పుడు మెదడును మొద్దు బారి పోనివ్వకుండా ఉండాలి. అలాగే బ్రెయిన్ కి హెల్ప్ అయ్యే ఆహారాలు కూడా తింటూ ఉండాలి. అలా అయితేనే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది. ఇలా బ్రెయిన్ పవర్ ను పెంచడంలో వాల్ నట్స్ బాగా సహాయం చేస్తాయి.

2 / 5
వాట్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ వీటిని నానబెట్టుకుని తింటే మతి మరపు, అల్జీ మర్స్ వంటి వ్యాధి కూడా దూరమవుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇవి చూడటానికి కూడా మెదడు ఆకారంలోనే ఉంటాయి.

3 / 5
మెదడు కణాలు ఎప్పటికప్పుడు ఫ్రీ రాడికల్స్ ను తొలగించేలా చేయడంలో వాల్ నట్స్ లోని ఫాలీ ఫినాల్స్ హెల్ప్ చేస్తాయి. వాల్ నట్స్ లో ఉండే ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్.. మెదడు కణాలు కుశించుకు పోకుండా హెల్దీగా ఉండేలా చేస్తాయి.  ముఖ్యంగా చిన్న పిల్లలకు వాల్ నట్స్ ఇవ్వడం వల్ల వారి బ్రెయిన్ యాక్టీవ్ గా చక్కగా పని చేస్తుంది.

4 / 5
వాల్ నట్స్ ని డ్రై ఫ్రూట్స్ లో రారాజు అని పిలుస్తారు. ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన వాల్ నట్స్ ని తినాలి. అలాగే రాత్రి పాలతో తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాల్ నట్స్ తో కేవలం బ్రెయినే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి.

5 / 5