Skin Care Tips: ఈ చిన్న టిప్స్ పాటించండి.. చలికాలంలో స్కిన్ ని కాపాడుకోండి!
శీతా కాలంలో ఆరోగ్య పరంగా, చర్మ పరంగా చాలా చేంజస్ వస్తాయి. బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాగే రోగాలు ఎక్కువగా అటాక్ చేస్తాయి. అంతే కాకుండా శీతా కాలంలో తిన్న ఆహారం త్వరగా అరగదు.. దీంతో జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇక చర్మం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చలి కాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడి బారడం, నిర్జీవంగా మారి పోతుంది. ఇంకొంత మందికి అయితే స్కిన్ టోన్ కూడా మారి పోతుంది. అలాగే దురద, ఇన్ ఫెక్షన్స్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
