Benefits of Raw Tomato: పచ్చి టమాటా తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటా లేనిదే ఏ కూర కూడా పూర్తి కాదు. టమాటాతో కేవలం ఆరోగ్యన్నే కాదు అందాన్ని కూడా పెంపొందించు కోవచ్చు. సాధారణంగా కూరలు చేయడానికి మరే ఇతర వాటికైనా ఎర్ర టమాటాలనే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పచ్చి టమాటా వల్ల కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. గ్రీన్ టమాటాతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి టమాటాలో కాల్షియం, పొటాషియం..