హైదరాబాద్ నుంచి 3 గంటల్లో వైజాగ్.. వీకెండ్ టూర్‌కి రెడీ అవ్వండి ఇక
ఈసారి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం రావడంతో ఆగస్టు 15 నుంచి 17 వరకు ఐటీ ఉద్యోగులకు మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఇలాంటి సమయంలో మీరు ఏదైనా టూర్ టూర్ ప్లాన్ చేస్తే హైదరాబాద్ నుంచి కొన్ని గంటల దూరంలోనే ఓ మంచి ప్లేస్ ఉంది. మరి ఆ పర్యాటక ప్రాంతం ఏంటి.? అక్కడ స్పెషల్ ఏంటి.? ఏమి చూడవచ్చు. ఈరోజు మనం తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
