యూపీఐ యూజర్లకు షాక్.. ఆ సేవలు ఇకపై రద్దు..
GPay, Phonepe, Paytm సహా అన్ని UPI వినియోగదారులు అక్టోబర్ 1 నుండి 'కలెక్ట్ రిక్వెస్ట్' చేయలేరు. ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), అక్టోబర్ 1 నుండి అన్ని పీర్-టు-పీర్ (P2P) 'కలెక్ట్ రిక్వెస్ట్'లను నిలిపివేయాలని బ్యాంకులు. చెల్లింపు యాప్‌లను అభ్యర్థించినట్లు ఓ నివేదిక చెబుతుంది. ఆర్థిక మోసాన్ని ఎదుర్కోవడానికి ఈ చర్య తీసుకోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
