కొబ్బరి పాలను తేనె, కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, బాదం నూనె కలిపి రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది. చలి కాలంలో జుట్టు బిరుసుగా మారి చికాకు తెప్పిస్తుంది. ఇలాంటి వారు కొబ్బరి పాలను ఉపయోగిస్తే జుట్టు అందమే మారుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)