Telugu News Photo Gallery TTD: Tiruchanur Shri Padmavati Ammavari Kartika Brahmotsavam will be held from November 10 to 18
TTD Kartika Brahmotsavam: 10 రోజుల్లో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.. బ్రోచర్ విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన..