AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటామో మనకే తెలియదు. బాడీలో టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగడం మంచిది. దీని వల్ల శరీరంలోని మురికి కూడా సులువుగా బయటకు వస్తుంది. దీని ద్వారా మనం అనేక వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు నయం అవుతాయని మీకు తెలుసా.?

Jyothi Gadda
|

Updated on: Oct 30, 2023 | 4:56 PM

Share
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అయితే ఇందులో చిటికెడు ఉప్పు కలిపితే.. అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 6
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: గోరువెచ్చని నీటిని ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇది శరీరంలో సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

2 / 6
ఎముకలకు మంచిది: కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

3 / 6
 జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: మీకు మలబద్ధకం సమస్య ఉంటే, ఉప్పు నీరు ఔషధంగా పని చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు కదలికలు సులభతరం అవుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కడుపు pH స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 6
చర్మానికి మేలు: గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపిన నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఉప్పునీరు తాగడం ద్వారా మీరు అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారించవచ్చు. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు తగ్గుతాయి.

5 / 6
గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు విడుదలవుతాయి. తద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి మీరు రోజూ ఉప్పునీరు తాగవచ్చు.

6 / 6
Follow Us
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు

3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?

మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..

మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..

AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్

ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే