Jammu Kashmir: భూతాల స్వర్గాన్ని శీతాకాలంలో చూడడం ఓ అద్భుతం.. ఈ 7 ప్రదేశాల అందాలను వర్ణించ తరమా..!
స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే భారత దేశంలోని జమ్మూ కశ్మీర్ కు వెళ్లాల్సిందే. భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ దేశంలోని ఉత్తరాన ఉన్న పర్యాటక ప్రదేశం. 'హెవెన్ ఆన్ ఎర్త్' అని ఖ్యాతిగాంచింది. పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, స్పష్టమైన నీలి ఆకాశం, మంచు కొండలు మనల్ని పిలుస్తున్నాయన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాలు మాత్రమే కాదు బోటింగ్ లేదా స్కీయింగ్ చేయాలనుకుంటే మంచి అనుభూతినిస్తాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
