Roasted Chana Dal benefits: ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలా.. రోజూ ఈ పప్పును తింటే సరిపోతుంది!

శరీర నిర్మాణానికి ఎముకలు చాలా కీలకం. మనిషి శరీరంలో అతి ముఖ్యమైనవి ఎముకలే. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏ పని చేయడానికైనా.. వీలవుతుంది. లేకుంటే రోజు వారీ పనులు చేయడం కూడా కష్టంగా మారుతంది. ఎముకలు బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అయితే 40 ఏళ్లు వచ్చాక ఎముకలు ఎదుగుదల ఆగి పోతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. ఆ తర్వాత ఎముకలను బలంగా, దృఢంగా మార్చుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకుంటేనే..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2023 | 9:40 PM

శరీర నిర్మాణానికి ఎముకలు చాలా కీలకం. మనిషి శరీరంలో అతి ముఖ్యమైనవి ఎముకలే. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏ పని చేయడానికైనా.. వీలవుతుంది. లేకుంటే రోజు వారీ పనులు చేయడం కూడా కష్టంగా మారుతంది. ఎముకలు బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అయితే 40 ఏళ్లు వచ్చాక ఎముకలు ఎదుగుదల ఆగి పోతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. ఆ తర్వాత ఎముకలను బలంగా, దృఢంగా మార్చుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకుంటేనే ఎముకలు హెల్దీగా ఉంటాయి.

1 / 5
ఇలా ఎముకల్ని స్ట్రాంగ్ గా మార్చడంలో పుట్నాల పప్పు అలియాస్ వేయించిన శనగపప్పు చాలా అవసరం. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటిని ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ లో చట్నీ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కేవలం చట్నీ చేసుకోవడానికే ఈ పప్పు అనుకుంటే మాత్రం పొరపాటే. వీటిలో ఎన్నో ఆరోగ్య కరమైన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుప్పెడు పుట్నాల పప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వేయించిన శనగ పప్పులో ప్రోటీన్, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది.

3 / 5
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేసి అజీర్తి సమస్యలన్నీ పోతాయి. అలాగే ఇది కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటారు. ఈ రకంగా వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

4 / 5
వేయించిన శనగ పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలకు సరైన పోషణ అంది.. అవి బలంగా మారతాయి. అంతే కాకుండా ఎముకలకు సంబంధించిన సమ్యలు కూడా రావు. 40 ఏళ్ల పైబడిన వారు వీటిని తింటే.. ఎముకలు బలంగా తయారవుతాయి.

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!