Hill Stations: ముంబైకి వెళ్తే.. ఈ అందమైన హిల్ స్టేషన్లపై ఓ లుక్ వేయండి.. ట్రెక్కింగ్ కు బెస్ట్ ప్లేసెస్
మహారాష్ట్రలోని ఈ నాలుగు అందమైన హిల్ స్టేషన్‌లు పర్యాటకులకు అందమైన అనుభూతిని ఇస్తాయి. వారాంతాల్లో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పర్వతాలలో సెలవులు గడపడానికి, నగరంలోని రోజువారీ పనికి సందడికి దూరంగా ప్రకృతికి దగ్గరగా గడపవచ్చు. మహారాష్ట్రంలో ముంబై పూణే వంటి నగరాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే.. ఈ అందమైన హిల్ స్టేషన్‌ల గురించి తెలుసుకోవలసిందే. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
