ఇమ్యూనిటీని క్షణాల్లో పెంచే ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే తల లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు దీనితో పప్పు, పచ్చడి చూసాము కానీ ఉసిరికాయ తొక్కు కూడా చేస్తారు. కారంగా రుచిగా ఉంటుంది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
