Milk Adulteration Test: మీరు వాడుతున్న పాలు స్వచ్ఛమైనవా.. కాదా.. అని ఆలోచిస్తున్నారా.. ఈ చిట్కాలతో తెలుసుకోండి..
కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం.. అనేకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగడం వలన క్షయ వ్యాధి వస్తుంది. అంతేకాదు నత్రజనితో యూరియా కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం వంటి అవయవాలు వైఫల్యానికి దారితీస్తాయి. సోడియం వంటి పదార్థాలు శరీరంపై ప్రభావం చూపిస్తాయి. గుండెజబ్బులకు కారణమవుతాయి. అంతేకాదు పిల్లల పెరుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏవి అసలు, ఏవి నకిలీ పాలో తేలిక ఆ కల్తీ పాలను తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. అయితే మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా లేదా కల్తీవా ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చేసుకోండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




