పసుపు నీరు తాగడం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

5 June 2026

ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ముల్లంగి

అందుకే చాలా మంది కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే ముల్లంగి తినడానికి ఇష్టపడతారు. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు ముల్లంగి అస్సలే తినకూడదంట.

ఆరోెగ్య ప్రయోజనాలు

కాగా, ఇప్పుడు మనం ఎలాంటి సమస్యలు ఉన్నవారు ముల్లంగికి దూరంగా ఉండాలి? తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం.

ఎవరు తినకూడదు?

ఎవరు అయితే పిత్తాశయంలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారో వారు ముల్లంగి తినకపోవడమే మంచిది లేకపోతే ఇది సమస్యను తీవ్రతరం చేస్తుంది.

గాల్ బ్లాడర్ స్టోన్స్

అదే విధంగా అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వీలైనంత వరకు ముల్లంగికి దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అధిక రక్తపోటు

ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవారు కూడా ముల్లంగి తినకూడదంట.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు

అలాగే కడుపు సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు చాలా తక్కువ మోతాదులో ముల్లంగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

కడుపు సమస్యలు ఉన్నవారు

అదే విధంగా మధుమేహం వంటి వ్యాధులతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు చాలా తక్కువ మోతాదులో ముల్లంగి తీసుకోవడం మంచిది.

మధుమేహం