AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

వారంలో ఒక్కసారైనా వైద్యులు ఆకు కూరలు తినాలని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అన్ని పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వాటిలో తోటకూర కూడా ఒకటి. అయితే, దీనితో ఎక్కువగా కూరలు చేసుకుని తింటారు. ఈ సారి కొత్తగా పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు ట్రై చేయండి రుచి అదిరిపోతోంది.

Prasanna Yadla
|

Updated on: Jun 06, 2026 | 6:49 AM

Share
వారంలో ఒక్కసారైనా వైద్యులు ఆకు కూరలు తినాలని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అన్ని పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వాటిలో తోటకూర కూడా ఒకటి. అయితే, దీనితో ఎక్కువగా కూరలు చేసుకుని తింటారు. ఈ సారి కొత్తగా పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు ట్రై చేయండి రుచి అదిరిపోతోంది.

వారంలో ఒక్కసారైనా వైద్యులు ఆకు కూరలు తినాలని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అన్ని పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వాటిలో తోటకూర కూడా ఒకటి. అయితే, దీనితో ఎక్కువగా కూరలు చేసుకుని తింటారు. ఈ సారి కొత్తగా పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు ట్రై చేయండి రుచి అదిరిపోతోంది.

1 / 5
తోటకూర రుబ్బు తాళింపుకు కావాల్సిన పదార్థాలు: రెండు చిన్న తోటకూర కట్టలు, ఒక చిన్న ఉల్లిపాయలు, నాలుగు  పచ్చిమిర్చి, రెండు ఎండు మిర్చి, మూడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చనగ పప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, నాలుగు కరివేపాకు, కొత్తి మీర, నిమ్మకాయంత చింత పండు, ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, టమాటాలు, నూనెను తీసుకోవాలి.

2 / 5
తోటకూర రుబ్బు తాళింపు తయారీ విధానం:  ముందుగా రెండు కట్టలు తోట కూరను తీసుకుని బాగా శుభ్ర పరిచి వాటిని కాడలతో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తోట కూరను ఒక చిన్న పాత్రలో వేసుకుని దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు, నాలుగు పచ్చి మర్చి,  నాలుగు కరివేపాకు, కారం, కట్ చేసిన టమాటాలు, రుచికి తగినంత ఉప్పు, ఇంకా పసుపు కూడా వేసి, మూత పెట్టి ఉడికించుకోవాలి.

3 / 5
అయితే వీటిలో ఉన్న నీరంతా పోయిన  పప్పు గుత్తితో ఈ తోటకూరను బాగా  రుబ్బుకోవాలి. మధ్యలో కొద్దిగా చింత పండు రసం, కొద్దిగా ఇంకా కొంచం నీళ్లు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తరవాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కిందకు దించుకోవాలి. ఆ తరవాత వీటిని  .
తాళింపు పెట్టుకోవాలి. మీరు ఇలా చేస్తే రుచిగా ఉంటుంది.

అయితే వీటిలో ఉన్న నీరంతా పోయిన పప్పు గుత్తితో ఈ తోటకూరను బాగా రుబ్బుకోవాలి. మధ్యలో కొద్దిగా చింత పండు రసం, కొద్దిగా ఇంకా కొంచం నీళ్లు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తరవాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కిందకు దించుకోవాలి. ఆ తరవాత వీటిని . తాళింపు పెట్టుకోవాలి. మీరు ఇలా చేస్తే రుచిగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు ఇంకో పాన్ తీసుకుని ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ తాళింపు పెట్టుకోవాలి. ఇది బాగా వేగిన తరవాత కూరలో వేసుకోవడమే. అంతే టేస్టీ వేడి వేడి తోటకూర రుబ్బు తాళింపు కూర రెడీ. ఇది వారంలో ఒకసారైనా తినడం వల్ల సీజనల్ సమస్యలే కాకుండా, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంకా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

5 / 5
Follow Us
భ్రమల్లో బతుకుతున్నారు.. మెంటల్ ట్రీట్‌మెంట్ అవసరం.. ట్రంప్‌పై..

షోయబ్‌ ఒక్కడే కాదు.. భారతీయ యువతులను పెళ్లాడిన పాక్‌ ప్లేయర్లు

పచ్చి గడ్డితో నడిచే వినూత్న బైక్.. బ్రేకులేని ఈ బండికి హెల్మెట్‌

అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా?
అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా?
కొంపముంచిన ఫోటో..!
కొంపముంచిన ఫోటో..!
పచ్చి కొబ్బరితో అదిరిపోయే కోఫ్తా కర్రీ..ఇంట్లో సులువుగా చేసుకోండి

పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఇజ్జత్ పాయే..!

కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి..? ఎవరూ చెప్పని వంటింటి ట్రిక్స్..

ఒకరు కాదు ముగ్గురు..'ఇరుముడి'ని మిస్ చేసుకున్నస్టార్ హీరోలు వీరే!

అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం..ఎలా చేయాలంటే