AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగుతున్నారా? ఇది మంచిదో కాదో తెలుసుకోండి!

బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా బిర్యానీ తింటారు. అయితే ప్రతి ఒక్కరికీ ఉండే అలవాటు అటే బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం. మరి బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 05, 2026 | 9:39 PM

Share
చాలా మంది వేడి వేడిగా, ఘాటుగా ఉండే బిర్యానీ తింటూ, కూల్ డ్రింక్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పెద్ద వారే కాకుండా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం మంచిదేనా? అని కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

1 / 5
బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం అస్సలే మంచిది కాదంట. ఇది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కడుపు సంబంధ సమస్యలకు కారణం అవుతుందంట. బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వలన ఇది కడుపులో ఆమ్లతత్వం పెంచి, గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

2 / 5
ఇది లివర్ హెల్త్ పై కూడా చాలా ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వలన ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది. బిర్యానీలో ప్రోటీన్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనితో పాటే కూల్ డ్రింక్ కూడా తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్‌లు ఎక్కువ మోతాదులో విడుదలై, లివర్, కిడ్నీ పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందంట. లివర్ , కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.

3 / 5
బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వలన ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేస్తుందంట. దీని వలన కొన్ని సార్లు మైకం కమ్మడం వంటి ఇబ్బందులు ఎదురు అవుతాయి. అంతే కాకుండా, కూల్ డ్రింక్‌లో ఉండే చక్కెర శాతం, బిర్యానీలో ఉన్న మసాలా, కొవ్వులు, కాఫీన్, కార్బనేటెడ్ ఎసిడ్స్ వంటివి విడుదల చేసి, మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయంట. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇవ్వడం జరిగిందని , రీడర్స్ గుర్తించాలి.

5 / 5
Follow Us