వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. ఈ మూవీ అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్ సరసన త్రిష, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. గతంలో వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్, త్రిష జోడి.. మరోసారి పౌర్ణమి మూవీతో మెప్పించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
