వంకాయను పక్కన పెట్టేవాళ్ళు ఇవి తెలిస్తే ఫేవరేట్ అవ్వడం పక్కా 

Prasanna Yadla

  05 June  2026

Pic credit - Pinterest

వంకాయతో చేసే ఈ కూరలు తెలిస్తే అస్సలు వదలరు దీనిని పక్కా లాగిస్తారు

వంకాయ

కొందరు వంకాయను తినకుండా పక్కన పెట్టేస్తారు అలాంటి వాళ్లు ఈ కూరలు చేయోచ్చని తెలిస్తే తింటారు 

వంకాయ

వంకాయను కాల్చి చేస్తారు ఇంకా దీనిలో చింతపండు రసం, పచ్చిమిర్చిని కూడా వేసి చేస్తారు. 

వంకాయ పచ్చి పులుసు

వంకాయ, టమాటాలతో  చేసే ఈ సింపుల్ కూర అందరి ఫేవరేట్  ఇంకా దీనిని అన్నం, చపాతీల్లోకి తింటారు 

వంకాయ టమాటా కూర

ఇంకా కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వెల్లుల్లితో వేసి చేస్తారు. 

వంకాయ వేపుడు

వంకాయ ఫ్రైను  వారంలో ఒకసారి చేసుకుంటారు దీనిని ఆంధ్రాలో ఎక్కువగా తింటారు

వంకాయ ఫ్రై

వంకాయ పప్పును కొద్దిగా కందిపప్పు, మూడు వంకాయ, ఇంకా చింతపండుతో దీనిని చేస్తారు

వంకాయ పప్పు

ఇంకా ఈ సమ్మర్లో వంకాయ పెరుగు పచ్చడిని చేసి తింటే  ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది

వంకాయ పెరుగు పచ్చడి