AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు ఎత్తు పెరగాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం!

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వారు చాలా ఎత్తు పెరగాలి అని కోరకుంటారు. అయితే మీరు కూడా మీ పిల్లలు హైట్ ఉండాలి అనుకుంటున్నారా. అయితే తప్పకుండా వారికి ఈ ఆహారం పెట్టాల్సిందేనంట. ఇంతకీ అవి ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 05, 2026 | 9:18 PM

Share
పిల్లలకు చిన్నతనం నుంచే మంచి పోషకాహారం అందించాలి.  పిల్లల ఎదుగుదల జన్యువులపైనే ఆధారపడి ఉన్నప్పటికీ, వారికి సరైన పోషకాహారం అందించడం కూడా చాలా అవసరం. నిరంతరం మంచి పోషకాలు ఉన్న ఫుడ్ , ప్రోటీన్ అందించడం వలన వారు సహజంగానే త్వరగా ఎదుగుతారు. ముఖ్యంగా కాల్షియం , విటమిన్ డి ఉన్న ఆహారాలు అందించడం వలన అవి వారి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయంట.

1 / 5
పాలు లేదా పాల ఉత్పత్తులు : పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మీ పిల్లలు గనుక చాలా త్వరగా ఎత్తు పెరగాలి అనుకంటే తప్పకుండా వారికి పాలు లేదా పాల ఉత్పత్తులు ఇవ్వడం చాలా మంచిది. వీటిలో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండటం వలన ఇది కండరాలను బలపరిచి ఎత్తు పెరిగేందుకు దోహద పడుతుంది.

2 / 5
గుడ్డు : ప్రతి రోజూ తప్పకుండా ఒక గుడ్డును మీ పిల్లల డైట్‌లో చేర్చాలి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వీటిలో ప్రోటీన్, విటమిన్ బి 12 , రైబోఫ్లేవిన్ వంటివి ఎక్కువగా ఉండటం వలన ఇవి పిల్లలకు అల్పాహారంగా అద్భుతంగా పని చేస్తాయి. వారి ఎదుగుదలకు సహాయపడతాయి.

3 / 5
ఆకు కూరలు : ఆకు కూరలు ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పినా తక్కువే. ఎవరు అయితే నిత్యం ఆకు కూరలు తింటారో వారు చాలా బలంగా ఉంటారని చెబుతారు నిపుణులు. ఆకు కూరలలో ఇనుము, మెగ్నీషియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. అందువలన పిల్లల డైట్‌లో ఆకు కూరలు చేర్చడం వలన అవి ఎముకలకు బలాన్ని ఇచ్చి, ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.

4 / 5
నట్స్, సీడ్స్, చేపలు : ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలలో విటమిన్ బి 12, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువలన పిల్లల ఆహారంలో తప్పకుండా చేపలే చేర్చాలి. అలాగే నట్స్, సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ రెండింటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన పిల్లలు సరైన ఎత్తు పెరుగుతారు. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

5 / 5
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!