AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ లక్కీ నెంబర్ 2నా.. అయితే మీ భవిష్యత్తు ఇదే!

సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీన ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ లేదా పుట్టిన నెల, లేదా తన లక్కీ నెంబర్‌ను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు అని చెబుతుంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. అయితే ఒక వ్యక్తి తన లక్కీ నెంబర్ పై కూడా తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంట. కాగా, న్యూమరాలజీ ప్రకారం, రెండో నంబర్ లక్కీ నెంబర్ ఉన్న వ్యక్తుల భవిష్యత్తు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
| Edited By: |

Updated on: Jun 29, 2025 | 9:00 AM

Share
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ తేదీ లక్కీనెంబర్ కల వ్యక్తులు చాలా అదృష్టవంతులంట. వీరు ఎప్పుడూ చాలా నిజాయితీగా ఉంటారంట. అంతేకుండా ఈ తేదీ లక్కీ నెంబర్ ఉన్న వ్యక్తులు మంచి ఉన్నత గల హోదాలో స్థిరపడతారంట. అదే విధంగా, వీరిపై బుధ గ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అందువలన 2 వ తేదీ లక్కీ నెంబర్ గల వ్యక్తులు తెలివైన వారుగా, మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారంట.

1 / 5
2వ తేదీన లక్కీ నెంబర్ గల వ్యక్తులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారంట. అంతే కాకుండా వీరు చాలా సున్నితమైన వ్యక్తులంట. వీరు తమ జీవితంలో ఎలాంటి క్లిష పరిస్థితులు ఎదురైనా సరే త్వరగా పరిష్కరించుకొని వాటి నుంచి బయటపడతారంట. అదే విధంగా,   వీరికి కళారంగంలో గొప్ప ప్రతిభ ఉంటుందంట. ఉన్నతమైన జీవిత లక్ష్యాలను కలిగి ఉంటారంట. వీరు తమ కెరీర్ పరంగా కూడా చాలా ముందు చూపు కలిగి ఉంటారు.

2 / 5
2వ తేదీన లక్కీ నెంబర్ గల వ్యక్తులు ఎక్కువగా వాదించడానికి ఇష్టపడరు. కలివిడి మనస్తత్వం. అంతే కాకుండా వీరితో స్నేహం చేసేవారు కూడా ఉన్నతంగా ఉంటారంట. వీరు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. కుటుంబ సభ్యులకు, బంధాలకు బంధుత్వాలకు అమితమైన ప్రాధాన్యతనిస్తారు. అలాగే వీరిని చేసుకునే వారు చాలా అదృష్టవంతులంట.

3 / 5
అంతే కాకుండా ఈ తేదీ లక్కీ నెంబర్ గల వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారంట. చాలా వరకు నాయకులుగా, ఉన్నతాధికారులుగా వీరు మారి మంచి పేరును ఘడిస్తారు. అంతే కాకుండా వీరు చాలా క్రమశిక్షణను కలిగి ఉంటారు.

4 / 5
అదే విధంగా 2వ  తేదీ లక్కీ నెంబర్ గల వ్యక్తులు తమ కలలు నిజం చేసుకోవడానికి ఎక్కువ కష్టపడతారు. అందు వలన వీరి వా కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుందంట. అందుకే ఈ రెండో నెంబర్ లక్కీ నెంబర్ కల వ్యక్తలు చాలా అదృష్టవంతులు అంటారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. వీరు ఏరంగంలో వెళ్లాలని నిశ్చయించుకుంటారో అదే రంగంలోకి వెళ్లి సక్సెస్ అవుతారంట.

5 / 5