AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Sun Rise Places: ఈ ప్రదేశాల్లో ఉదయిస్తున్న సూర్యుడు అద్భుతం.. ఒక్కసారైనా చూడాలి..

ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఏదైనా రిసార్ట్ లో ఎంజాయ్ చేసి ఉదయాన్నే సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తే సూపర్ కదా. కానీ సూర్యోదయాన్ని ఎక్కడ నుంచి చూస్తే బాగుంటుందనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి వారి కోసమే సూర్యోదయంటే బాగుండే ప్లేస్ లను మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేద్దాం.

Prudvi Battula
|

Updated on: Jun 29, 2025 | 10:15 AM

Share
టైగర్ హిల్, పశ్చిమ బెంగాల్:  పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ పర్యాటకులకు సూర్యోదయ వీక్షణ అనుభూతినిస్తుంది.

1 / 6
కన్యాకుమారి, తమిళనాడు:  తమిళనాడు కన్యాకుమారి ప్రాంతంలో అరెబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిస్తాయి. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షిస్తే మధురానుభూతి కలుగుతుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

2 / 6
నంది హిల్స్, కర్ణాటక: ఈ ప్రాంతంలో మొదటి సూర్యోదయాన్ని చూస్తే ఆ ఫీలింగ్ మాటాల్లో చెప్పలేమని పర్యాటకుల అభిప్రాయం. ఇక్కడికి లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి సూర్యోదయం చూడాలి.

3 / 6
ఉమియం సరస్సు, మేఘాలయ: షిల్లాంగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉమియం సరస్సు వద్ద కొండల మధ్య నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. కచ్చితం ఇది చూడాల్సిన ప్రదేశం.

4 / 6
కోవలం బీచ్, కేరళ: మనలో చాలా మంది విహారయాత్రలకు కేరళ వెళ్తుంటారు. అలాంటి వారు వీలు కుదిరతే కోవలం బీచ్ ను సందర్శిస్తే ఉదయం అక్కడ సూర్యోదయ వీక్షణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

5 / 6
ముంబై పాయింట్, మహాబలేశ్వర్: ప్రతి చోట సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తే ఈ ప్రదేశంలో మాత్రం సూర్యాస్తమయాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. మహాబలేశ్వర్ లోని పాత బొంబై రోడ్ లో ముంబై పాయింట్ నుంచి ప్రజలు వివిధ కోణాల సూర్యాస్తమయం వీక్షించడానికి వస్తూ ఉంటారు.

6 / 6
Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్

సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్

బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు

వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..

ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..

వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..

మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి

తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్

వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు