Health Tips: కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు పచ్చ గడ్డి మీద నడిస్తే ఇన్ని లాభాలా..?
Health Tips: ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని కలుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో నగరంలో గడ్డితో కప్పబడిన పొలాలు ఉండటం చాలా కష్టం. అయితే, వీలైతే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
