Telugu News Photo Gallery They should be eaten to prevent hair loss and to keep the hair strong, Check Here is Details
Hair Care: జుట్టు ఊడకుండా, కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి తింటే చాలు..
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పోషకాహార లోపమే ముఖ్యం. సరైన పోషకాలు మీరు జుట్టుకు అందించక పోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది. జుట్టు రాలకుండా, ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలు తింటే సరిపోతుంది. నల్ల నువ్వులను తినేందుకు..