అడగొద్దు, చెప్పొద్దూ.. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో నయా ట్రెండ్

12 December 2024

Ravi Kiran

Gen Z ఎఫెక్టా అని కొత్త కొత్త రిలేషన్​ షిప్స్​ తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా రొమాంటిక్ రిలేషన్‌ షిప్స్​ అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి 

ఈ మధ్యకాలంలో రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లో ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే DADT. అంటే డోంట్ ఆస్క్, డోంట్ టెల్. 

తమ బంధం హాయిగా, ఆనందంగా, చికాకులు లేకుండా సాగిపోవడానికి వెస్ట్రన్ కంట్రీస్‌లో చాలా జంటలు దీన్ని ఫాలో అవుతున్నారు. 

తమ శృంగార, భావోద్వేగ జీవితాల గురించి డిస్కస్ చేసుకోకూడదని కొత్త బంధంలోకి అడుగుపెట్టే ముందు భాగస్వాములు మాట తీసుకుంటారు. 

అసూయ, వివాదాలకు తావుండదనే చాలా జంటలు ఈ డోంట్ ఆస్క్, డోంట్ టెల్ అనుసరిస్తున్నాయని తెలిసింది.  

ఏంటో ఈ కాలం మారుతున్న కొద్ది.. రిలేషన్‌షిప్స్‌కి ఉన్న మీనింగ్స్ కూడా మారుతూ వస్తున్నాయి.