పుష్ప 2 సక్సెస్ తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ గా మారారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి రష్మిక మందన్న. మంచి నటిగా పేరు తెచ్చుకోవాటంతో పాటు గ్లామర్, డ్యాన్స్ విషయం లోనూ ఫుల్ మార్క్స్ సాధించారు. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ సినిమాకు బెస్ట్ హీరోయిన్ ఛాయిస్ గా మారిపోయారు ఈ బ్యూటీ. పాన్ ఇండియా ఎంట్రీకి ముందే నేషనల్ క్రష్‌గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు మోస్ట్ వాంటెండ్ బ్యూటీగా మారిపోయారు.