Akhanda-2 Thaandavam: అఖండ 2 పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన బోయపాటి.! బాక్స్ లు బద్దలే ఇక..
చాలా రోజుల నుంచి నందమూరి అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అఖండ 2పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఓ వైపు సంక్రాంతికి డాకూ మహరాజ్ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధం ప్రకటించిన బాలయ్య.. ఈలోపే అఖండ 2ను సైతం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సీక్వెల్‌పై టీం ఇచ్చిన అప్‌డేట్ ఏంటి..? దీని షూటింగ్ డీటైల్స్ ఏంటి..? బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుంది. అసలు అదేం స్పీడ్ అండీ బాబూ..