Raw Papaya: పచ్చి బొప్పాయి తింటే క్యాన్సర్ రాదు.. బాలింతలకు ఎంతో మంచిది..

బొప్పాయి అంటే పండుదే తింటారు అనుకుంటారు. కానీ పచ్చిది కూడా తినవచ్చు. దీన్ని హల్వా లేదా ఇతర కూరలతో కలిపి తీసుకోవచ్చు. ఇందులో కూడా అనేక పోషకాలు లభిస్తాయి..

Chinni Enni

|

Updated on: Dec 12, 2024 | 5:20 PM

బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి జ్యూస్ తాగినా, తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మం, జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

1 / 5
చాలా మంది పండు బొప్పాయి మాత్రమే తింటారు అనుకుంటారు. కానీ పచ్చి బొప్పాయి కూడా తినవచ్చు. దీని రుచి కాస్త వగరుగా ఉంటుంది. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదని ఆఱోగ్య నిుఫఉలు చెబుతున్నారు.

2 / 5
పచ్చి బొప్పాయిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి, ఇలు లభిస్తాయి. ఇది తినడం వల్ల చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు ఇది తింటే.. బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

3 / 5
రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. బాలింతలకు పెట్టడం వల్ల చక్కగా పాలు పడతాయి. దీన్ని హల్వా లేదా ఇతర కూరల్లో కలిపి తినవచ్చు.

4 / 5
పచ్చి బొప్పాయి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్ వచ్చిన వారు తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది.

5 / 5
Follow us
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.

పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..

ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము

మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!

రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..

తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.