Pushpa 2: తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప’ హవా కొనసాగుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా తాజాగా ఇది రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన 6 రోజుల్లోనే రూ.1002 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’ తర్వాత ఇంతటి భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. అయితే, విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకుపైగా కలెక్ట్ చేయడం భారతీయ సినీ చరిత్రలో రికార్డు. తొలి రోజు అత్యధిక వసూళ్లు (రూ. 294 కోట్లు) సాధించిన ఇండియన్ ఫిల్మ్‌గానూ ‘పుష్ప 2’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బుల కోసం యూట్యూబర్లు ఇలా కూడా చేస్తారా ??
Bleeding Eye: కరోనా కంటే డేంజర్.. బ్లీడింగ్ ఐ వైరస్ !!
ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!
Published on: Dec 12, 2024 03:01 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

