జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు
శీతాకాలం వస్తే జలుబు కామన్ గా కనిపిస్తుంటుంది. జలుబుతో పాటే దగ్గు, గొంతునొప్పి కూడా వేధిస్తుంటాయి. అనారోగ్య లక్షణాలకు మందులు ఉన్నప్పటికీ, అంతవరకు వెళ్లకుండా... మన ఇంట్లోనే లభించే వాటితో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటి చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం...అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రభావం చూపిస్తుంది.
దగ్గును కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తాజా అల్లం ముక్కలను తేనెతో కలిపి తీసుకోవాలి. లేదా… అల్లం ముక్కలు, తేనె కలిపిన టీ తాగడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. దగ్గును తగ్గించడంలో తేనె సమర్థవంతంగా పనిచేస్తుంది. పెద్దవాళ్లు, పిల్లలు ఎవరైనా తేనెను వాడొచ్చు. దగ్గుతో బాధపడుతున్నప్పుడు తేనెను ఎలా తీసుకోవాలంటే… ఒక టేబుల్ స్పూన్ తేనెకు కొన్ని చుక్కలు అల్లం రసం కలిపి తీసుకోవాలి. అంతేకాదు, తేనెను వేడి వేడి లెమన్ టీ, లేక గ్రీన్ టీతో కలిపి కూడా తీసుకోవచ్చు. నిమ్మ, బత్తాయి, కమలా వంటి సిట్రస్ జాతి ఫలాలను తీసుకోవడం ద్వారా విటమిన్ సి పొందవచ్చు. పసుపు శరీరంలో వేడిని కలిగిస్తుంది. ఇక జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడంలో పసుపు సమర్థవంతంగా పనిచేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే క్రూరమృగాల తీసుకెళ్లింది !!
Capsicum: క్యాప్సికం తింటే ఇన్ని ప్రయోజనాలా ??
నెయిల్ పాలిష్‌ను ఇలా ఈజీగా రిమూవ్ చేయచ్చు
రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ !! ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

