AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 17 నుంచి అదృష్టం పట్టే రాశులివే.. ఏ పని చేసినా లక్కేలక్కు!

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని గ్రహాల్లోకెళ్లా ఇది చాలా శక్తివంతమైన గ్రహం. అయితే అతి త్వరలో ఇది తన రాశిని మార్చుకోనుంది. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 01, 2025 | 6:10 PM

Share
శక్తివంతమైన గ్రహాల్లో సూర్య గ్రహం ఒకటి. ఇది ఆగస్టు 17న సింహరాశఇలోకి సంచారం చేయనుంది. అంతే కాకుండా ఆగస్టు 30న పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి కూడా సంచారం చేయనున్నాడు. దీంతో ఆగస్టు నెల మొత్తం మూడు రాశులవారికి అద్భఉతంగా ఉండబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి సూర్య గ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు ప్రతి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడుల్లో అత్యధిక లాభాలు వచ్చి చేరుతాయి.

2 / 5
అంతే కాకుండా ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య  బంధం మరింత బలపడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషంగా గడుపుతారు.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కూడా ఆగస్టు నెలలో అద్భుతంగా ఉంటుంది. వీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ , ఇవి వీరికి అనేక లాభాలను తీసుకొస్తాయి. ఈ రాశి  వారు కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలను అందుకుంటారు. సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.  జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

4 / 5
కుంభ రాశి  : కుంభ రాశి వారికి సూర్య గ్రహం సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగలకు అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
Follow Us
కేంద్రం మరో అద్బుత స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు

క్లాస్‌లో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌లో పిల్లలు బిజీ! వీడియో

స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఆహారమే కాదు.. ఈ చిట్కాలతో కూడా తల్లికి వెంటనే పాలు పడతాయి!

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఈ విషయం తెలియకుండా వెళ్తే..

భారతీయులు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఎందుకు తింటారో తెలుసా

అఫీషియల్.. అప్పుడే OTTలో తిరువీర్, ఐశ్వర్యరాజేష్‌ల కొత్త సినిమా

దోసకాయతో ఇలా పచ్చడి చేసి వేడి అన్నంలో తింటే.. రుచి అదిరిపోద్ది

తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌

చెల్లికి అనుకుంటే నేనే పెళ్లి చేసుకున్నా..

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!