Liver Health: లివర్ కడిగినట్లు క్లీన్ అయిపోవాలంటే.. వీటిని తింటే చాలు..
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యల్లో లివర్ సమస్యలు కూడా ఒకటి. శరీరంలో ఉన్న అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యం. తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకుని శరీరానికి అందిస్తుంది లివర్. శరీరంలో 500 రకాలను పైగా జీవక్రియలను లివర్ నిర్వహిస్తుంది. లివర్‌ని ఆరోగ్యంగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
