ఆంధ్రా రొయ్యల మసాలా కర్రీ.. 

Prasanna Yadla

  29 May 2026

Pic credit - Pinterest

ఆంధ్రా రొయ్యల మసాలా ఇలా చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు

ఆంధ్రా రొయ్యల మసాలా కర్రీ.. 

ఇంకా ఈ కర్రీ కారం, మసాలాల కలయికతో  ఘాటైన టేస్ట్ వస్తుంది

గోంగూరఘాటైన టేస్ట్

ముందుగా రొయ్యలను బాగా కడిగి పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు పాటు మెరినేట్ చేయాలి.

స్టెప్ - 1

పాన్ లో ఆయిల్ చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను  గోల్డ్ కలర్లోకి  వరకు వేయించాలి.

స్టెప్ - 2

ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలుపుకోవాలి.న్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి

స్టెప్ - 3

ఇంకా టమాటా ముక్కలు కూడా దీనిలో  వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

స్టెప్ - 4

ఒక టేబుల్ కారం, అర టేబుల్ స్పూన్  ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, మసాలా వేసి బాగా కలపాలి.

స్టెప్ - 5

ఇంక చివర్లో  దీనిలో రొయ్యలు కూడా వేసి అలాగే మసాలాలు ఇక కిందకు దించేయడమే 

స్టెప్ - 6