గోంగూరతో రుచే కాదు.. ఆరోగ్యం కూడా మీ సొంతం!
Prasanna Yadla
29 May 2026
Pic credit - Pinterest
గోంగూర కూరకే కాదు.. ఇది తినడం వలన శరీరానికి కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి
గోంగూర
గోంగూరలో దాగి ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
గోంగూర
గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉండి ఇది రక్తహీనతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఐరన్
ఇంకా దీనిలో ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
శరీర రోగనిరోధక శక్తి
ఇంకా గోంగూర తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది
జీర్ణక్రియ పనితీరు
ఇంకా శరీరానికి అవసరమైన కాల్షియం, పొటాషియం వంటివి దీనిలో ఉన్నాయి
కాల్షియం, పొటాషియం
ఇంకా ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుందో దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి
గుండె ఆరోగ్యాన్ని కూడా
ఇది కళ్ల ఆరోగ్యానికి కూడా కాపాడుతుంది ఇలాంటి వాళ్ళు వారంలో ఒకసారి పప్పు తింటే చాలు
పప్పు తింటే చాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి