AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New House Buy: కొత్త ఇల్లు కొనబోతున్నారా.? ఇవి తప్పక తెలుసుకోండి.. లేనిచో సమస్యలు తప్పవు..

చాలామందికి సొంత ఇల్లు కొనడానికి చూస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చూసుకోవడానికి, ఇంటిని కొనే ముందు నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసుకోవాలి. ఇల్లు బుక్ చేసే ముందు, జాగ్రత్తగా అంశాలను రీసెర్చ్ చేయాలి. ఆ చెక్ చేయాల్సిన వివరాలు ఏంటి.? ఈరోజు ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం రండి.. 

Prudvi Battula
|

Updated on: May 31, 2025 | 11:40 AM

Share
ఇల్లు బుక్ చేసుకునే ముందు, మీరు ప్రాజెక్ట్ సైట్‌ని సందర్శించాలి. కాంక్రీట్.. ఇటుక పని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు అక్కడ ఉన్న స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి బిల్డ్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. బిల్డర్ ఇంతకు ముందు పూర్తి చేసిన ప్రాజెక్ట్‎లను పరిశీలించి అక్కడ రెసిడెంట్స్‎ని ఆ ఇంటి నాణ్యత విషయంలో సంతృప్తి చెందారా లేదా తెలుసుకోవచ్చు. మీరు చేయగలిగే సులభమైన పని ఇది.

1 / 5
లోకల్ అథారిటీస్ ఇచ్చిన యాక్సప్టేన్సీ లెటర్ అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌లను చూపించమని మీరు డెవలపర్‌ని అడగవచ్చు. ఈ ధృవపత్రాలు ప్రాజెక్ట్ ప్రస్తుత నిర్మాణ ఉప-చట్టాలు - ఇతర నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు సూచిస్తాయి.

2 / 5
మీరు కొనాలనుకునే ఇంటి ఫినిషింగ్, కిచెన్-బాత్‌రూమ్ ఫిట్టింగ్‌లు, టైల్స్, పెయింటింగ్ వంటి విషయాలపై శ్రద్ధ తీసుకోండి. వాటిలో ఏదైనా లోపం వాటిని డెవలపర్‌కు చెప్పడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. నిర్మాణ నాణ్యతను అంచనా వేయడానికి మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయాన్ని పొందవచ్చు. వారు నిర్మాణ నాణ్యతను అంచనా వేయడానికి బిల్డింగ్ లేఅవుట్, డిజైన్, నిర్మాణ సామగ్రిని పరిశీలిస్తారు. వారి సూచనలు తీసుకోవచ్చు.

3 / 5
బిల్డర్ వాగ్దానం చేసిన సౌకర్యాలను బిల్డర్-కొనుగోలుదారు ఒప్పందంలో పేర్కొనాలి. తద్వారా మీరు బిల్డర్‌ను వారి కట్టుబాట్లను నెరవేర్చడంలో విఫలమైనందుకు బాధ్యత వహించేలా చేయవచ్చు. లేదంటే నిర్మాణం పూర్తైన తర్వాతసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

4 / 5
"RERA చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం, ఏదైనా నిర్మాణ లోపం, అంటే, నిర్మాణం, పనితనం, నాణ్యత లేదా సేవకు సంబంధించిన లోపం 5 సంవత్సరాలలోపు తలెత్తితే, బిల్డర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా, ఎలాంటి ఛార్జీలు లేకుండా, బిల్డర్ ఈ సమస్యలను పరిష్కరించాలి. పేర్కొన్న సమయంలో లోపాలు సరి చేయకపోయినా.. ఆ లోపాలు అలానే కొనసాగుతున్నా ఇల్లు కొనుక్కున్న వారికీ పరిహారం పొందే హక్కు ఉంటుంది.

5 / 5
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..