Home CCTV: ఇంట్లో సీసీటీవీ ఏర్పాటు.. ప్రభుత్వ అనుమతి అవసరమా.?
ఎవరైనా ఇంట్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలనుకుంటే, దాని కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా..? ఒక్క మాటలో చెప్పాలంటే, దాని సమాధానం 'లేదు'. కానీ కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ఇవి మాత్రం తప్పక పాటించాలి. మరి ఆ నిబంధనలు ఏంటి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
