మగవారు గుమ్మడి గింజలు తినాలా? వద్దా? తెలుసుకోండి!
Samatha
16 January 2026
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, కానీ కొంత మంది మాత్రమే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోక అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఆరోగ్యం కోసం తప్పకుండా విత్తనాలు తినాలని చ
ెబుతారు.
జీవనశైలి
ముఖ్యంగా గుమ్మడి గింజలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ వీటిని మగవారు తినవచ్చా? లేదా అనే డౌట్ ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
స్త్రీలు కాదండోయ్, పురుషులు గుమ్మడి గింజలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
పరుషులు
ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. అందువలన పురుషులు వీటిని తినడం వలన గుండె సమస్యలు తగ్గుత
ాయి.
గుండె సమస్యలు
అలాగే, చాలా మంది సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అయితే అటువంటి వారు వీటిని తినడం ఒక వరం అని చెప్పాలి.
సంతానలేమి
వీటిలో అధిక మొత్తంలో ఉండే జింక్, పురుషుల శరీరంలోని టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర
పోషిస్తుంది, లైంగిక సామర్థ్యం పెరుగుతుందంట.
టెస్టోస్టెరాన్
అలాగే ఈ గుమ్మడి గింజలు, ప్రోస్టెట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రోస్టేట్ గ్రంథి
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!