చికెన్ వద్దు బాబు..ఈ ఎముకలు లేని చేప తింటే ఎంతో మేలు!
చాలా మంది ఎక్కువ ఇష్టంగా చికెన్, మటన్ తింటుంటారు. కానీ చికెన్ మటన్ కంటే ఈ రకం చేప తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎముకలు, ముళ్లులు లేకుండా ఉండే ఈ చేపలో అధిక ప్రోటీన్ ఉంటుందంట. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
