పెరుగుతో ఎట్టి పరిస్థితుల్లో తినకూడని ఆహారాలు ఇవే!
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన చాలా మంది ఎక్కువగా పెరుగు తినడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భోజనం చివరలో ఒక్క ముద్దు పెరుగుతో తిననిదే అసలు భోజనం చేసినట్లు అనిపించదు అంటారు కొందరూ, అంతలా పెరుగును ఇష్టంగా తింటారు. అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహారాలతో అస్సలే తీసుకోకూడదంట. కాగా, ఏ ఫుడ్‌తో పెరుగు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
