AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెల్లో మంటతో బాధపడుతున్నారా?చూయింగ్ గమ్‌తో చెక్ పెట్టండి!

ప్రస్తుతం చాలా మంది జీర్ణసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే గుండెల్లో మంట కూడా చాలా మందిలో ఉంటుంది. ఛాతి మధ్యల మండుతున్నట్లు అనిపిస్తూ, అది గొంతు, గుండె వరకు వచ్చినట్లు అనిపిస్తుంది. దీనిని గుండెల్లో మంట అంటారు. కడుపు ఆమ్లం అన్నవాహికలోకి వెళ్లడం వలన ఈ సమస్య వస్తుందంట. అయితే ఇది తగ్గాలంటే సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుందటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 02, 2025 | 10:14 AM

Share
గుండెల్లో మంటను తగ్గించుకోవడానికి చాలా మంది ఎక్కువగా మందులను వాడుతుంటారు. కానీ వాటి కంటే ఇంటిలోనే కొన్ని టిప్స్ పాటించడం వలన సహజంగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు, యూఎస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్. కాగా, ఆయన చెప్పిన ఏడు సహజమైన టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
భోజనం చేసిన తర్వాత షుగర్ ఫ్రీ చూయింగమ్ నమలడం వలన గుండెల్లో మంట తగ్గుతుందంట. దీని వలన లాలాజలం ఉత్పత్తి అయ్యి, ఇది అన్నవాహికలోకి చొచ్చుకపోయి, ఆమ్లాన్ని తటస్థీకరించి, గుండెల్లో మంటను తగ్గిస్తుందంట.  భోజనం చేసిన తర్వాత మెడిసన్ వేసుకోవడం కం టే, చూయింగ్ గమ్ నమలడం మంచిదంట.

2 / 5
అలాగే గుండెల్లో మంట సమస్య బాధపెడుతున్నప్పుడు రాత్రి సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకోవాలంట. ఇది చాలా మంచి ఫలితం ఇస్తుందని చెబుతన్నారు ఆరోగ్య నిపుణులు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన కడుపు, అన్నవాహిక మధ్య జంక్షన్ స్టమక్ ఆమ్లస్థాయి కంటే ఎక్కువగా ఉండటం వలన ఇది రిఫ్లక్స్‌ను తగ్గిస్తుందంట. దీంతో గండెల్లో మంట తగ్గుతుందంట.

3 / 5
అధిక బరువు ఉన్న వారు, శరీర బరువు తగ్గడం వలన కడుపు పై ఒత్తిడి తగ్గి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి, కొన్ని సందర్భాల్లో పూర్తిగా తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన గుండెల్లో మంట సమస్య నయం అవుతుందంట.

4 / 5
ఆల్కహాల్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ప్రకారం, ఆల్కహాల్, సిగరెట్స్ రెండూ కూడా అన్నవాహికలోని స్పింకటర్స్ సడలిస్తాయంట. దీని వలన అల్సర్లకు కారణం అవుతుందంట. అందుకే వీలైనతం వరకు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..

బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు

నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..

రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..

పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి

సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా.. రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం..

సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్..
సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్..