- Telugu News Photo Gallery Cinema photos Can You Remember This Serial Actress Hamida Khatoon Latest Photos Goes Viral
Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న చిన్న సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. సీరియల్స్ ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ నెట్టింట గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టిస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?
Updated on: Aug 02, 2025 | 10:43 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? చిన్న చిన్న సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

కానీ ఇప్పుడు సీరియల్స్ మానేసి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. సీరియల్ బ్యూటీ హమిదా. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఈ సీరియల్లో స్వప్న పాత్రలో పద్దతిగా చీరలో కనిపించి ఆకట్టుకుంది. అత్త రుద్రాణిపై సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను అలరించింది. కానీ ఇప్పుడు నెట్టింట మాత్రం గ్లామర్ బీభత్సం సృష్టిస్తుంది.

ఇన్నాళ్లు చీరకట్టులో కనిపించిన హమిదా.. ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. దీంతో నెటిజన్స్ ఆమను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకుంది హమిదా. కొన్ని రోజులు బుల్లితెరపై పలు షోలలో పాల్గొంది.

కానీ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యింది. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. హమిదా మళ్లీ సీరియల్లోకి ఎప్పుడూ రీఎంట్రీ ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.




