Telugu News Photo Gallery There are many benefits of sleeping without a pillow, check here is details in Telugu
Sleeping Tips: దిండు లేకుండా నిద్రపోతే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకే!
నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన నిద్ర ఉంటేనే మీరు హెల్దీగా ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నిద్రలో చాలా మందికి తల కింద ఖచ్చితంగా దిండు ఉండాల్సిందే. లేకుంటే సరిగ్గా నిద్ర పట్టదు. కానీ దిండు లేకుండా పడుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు..