AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almond Oil Benefits: ప్రతిరోజు రాత్రి ఒక్క చుక్క ఈ నూనె ముఖానికి రాస్తే.. మెరుగైన ఛాయ మీ సొంతం!

అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు..అందుకోసం ఎన్నో రకాలుగా స్కిన్‌కేర్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. రకరకాలైన క్రీములు, మాయిశ్చరైజర్లు, ఫేస్‌ ప్యాక్‌లను ట్రై చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైన బాదం నూనును ఉపయోగించారా..? అవును, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో బాదం ఆయిల్‌ అద్భుతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె అప్లై చేసుకుని, ఐదు నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేయటం వల్ల ఊహించని ఛాయ మీ సొంతం అవుతుందని చెబుతున్నారు. అదేలాగో పూర్తి డిటెల్స్‌కి వెళితే..

Jyothi Gadda
|

Updated on: Jul 21, 2025 | 7:53 AM

Share
బాదం ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం యవ్వనంగా, మెరిసిపోతూ కనిపించడానికి సహాయం చేస్తుంది. ఎండ వల్ల స్కిన్ పాడవకుండా బాదం ఆయిల్‌ కాపాడుతుంది. బాదం నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

1 / 5
బాదం నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బాదం నూనెలో న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ ముఖం పట్టుల మెరిసిపోతుంది. బాదం నూనెతో చర్మం తేమగా మారి అందంగా కనిపిస్తుంది. రెగ్యులర్‌గగా బాదం నూనెను ఉపయోగిస్తే చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.

2 / 5
బాదం నూనె డార్క్ స్పాట్స్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. రెగ్యులర్‌గా ముఖానికి రాస్తే స్కిన్ టోన్ కూడా బాగుంటుంది. బాదంలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ రంగును మెరుగుపరుస్తుంది. సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీ ముఖ ఛాయా మెరుగుపడుతుంది.

3 / 5
Almond Oil

Almond Oil

4 / 5
బాదంలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు యాక్నె సమస్యను తగ్గిస్తాయి. మొటిమలు కూడా సులభంగా తగ్గుతాయి. బాదం చర్మాన్ని రక్షిస్తుంది. రెగ్యులర్‌గా బాదంను ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం సజీవంగా కనిపిస్తుంది. స్కి్‌న్ ట్యాన్ తొలగిపోతుంది. తాజాగా కనిపించేలా చేస్తుంది.

5 / 5